నిన్ను తలిచిన ప్రతిక్షణం...
నాలో కదులును హృదయ కణం...!
దిశలేని ఆలోచన నీవైపు కదిలెను...
నిన్ను చూసిన మరుక్షణం... !
నా మనసు అయ్యింది నీకై ఒక ఆలయం...
నా దేహం అయ్యింది భక్తిమయం...!
నా మాటలు నీకై అయ్యాయి కోటలు...
ఇక ఎప్పుడూ పడవు నా ప్రేమకు బీటలు... !
లయ తప్పింది నా అడుగు నిన్ను చూడగానే...
ప్రేమాలయం అయ్యింది నీతోవేసే ప్రతి అడుగు...
నీ ప్రేమను పొందగానే .... !!!
నాలో కదులును హృదయ కణం...!
దిశలేని ఆలోచన నీవైపు కదిలెను...
నిన్ను చూసిన మరుక్షణం... !
నా మనసు అయ్యింది నీకై ఒక ఆలయం...
నా దేహం అయ్యింది భక్తిమయం...!
నా మాటలు నీకై అయ్యాయి కోటలు...
ఇక ఎప్పుడూ పడవు నా ప్రేమకు బీటలు... !
లయ తప్పింది నా అడుగు నిన్ను చూడగానే...
ప్రేమాలయం అయ్యింది నీతోవేసే ప్రతి అడుగు...
నీ ప్రేమను పొందగానే .... !!!