సాంస్కృతిక వేదిక ...
సంప్రదాయాల వేడుక ...
కుటుంబాల కలయిక...
ఆనందాల డోలిక ... అనుబంధాల మాలిక ... సంక్రాంతి ... !
అనిర్వచనీయం ... గాలిపటాల ఆకాశయానం ...
రుచిర్వచనీయం ... పిండి వంటకాల సేవనం ... !
సుందరకమనీయం ... ముగ్గులొలికిన వాకిట్లలోన ...
నేత్రపర్వ రమణీయం ... గంగిరెద్దుల విన్యాసాల్లోన ... !
సరదాల సంక్రాంతి ... మనందరికీ మరో దసరా సంక్రాంతి ... !!!