నాన్న ..."నా" అని నేను గర్వంగా చెప్పుకోవడానికి ఈ ప్రపంచం లో నేను బ్రతకడానికి దేవుడు నాకు ప్రసాదించిన రెండు వరాలలో ...మొదటి వరం...!!! నాన్న... ఈ నేలపై నా ప్రయాణం మొదలైన రోజు నుండి నాకోసమై ఉన్నవాడు...నన్ను నడిపిస్తున్నవాడు ...నన్ను నన్నుగా చూస్తున్నవాడు ...!!! నాన్న...నాకు ప్రేమను మాత్రమే పంచుతూ, బాధను తన దగ్గరే ఉంచుకుంటున్నవాడు ...నా కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ , తన సంతోషాన్ని నాకు పంచి ఇస్తున్నవాడు ...!!! నాన్న ... జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పినవాడు...నా జీవితానికే ఒక అర్థం ఇచ్చినవాడు...!!! నాన్న ...నాకు ఆదర్శంగా నిలిచినవాడు...ఆదర్శానికే ఆదర్శంగా ఉన్నవాడు ...!!!
DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.
gud ranjith..nice work.keep it up.kamal
ReplyDeletebabai nuvvu kekka ...nanna anna padhani partlu partluga vippi chepina neeku naa vandhanalu....
ReplyDelete