వికసించిన ప్రతీ హృదయం వెనుక ఎన్నో మధురానుభూతులు... మరెన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి...
మన హృదయం కూడా ఒక పువ్వు లాంటిదే..!!! విచ్చుకున్న పువ్వు మనకు ఎంతో అందంగా కనపడుతున్నా ... ఆ అందం వెనుక ఎన్నో ఆటుపోట్లు దాగి ఉంటాయి. ఒక మొగ్గ, పువ్వుగా వికసించే క్రమంలో అది ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడగలగాలి. అంతే కాకుండా కృత్రిమంగా కలిగే నష్టాలనూ భరించాలి. ఇంత జరిగినా... ఆ వికసించిన పువ్వు మాత్రం ... తనకి ఏమీ తెలియదన్నట్లుగా ...మన కంటికి హాయినిగొలిపే అమాయకపు అందాన్ని ఇస్తుంది. అంతే కాకుండా, తన మీద ఆధారపడ్డ చిన్న జీవాలకు ... బ్రతుకు జీవుడా ! అంటూ మకరందాన్ని ఇస్తుంది.
మన మనసు విచ్చుకున్న పువ్వైతే ... మన జీవితం పదిమందికి ఉపయోగపడేలా ఉంటుంది ...!!!

No comments:
Post a Comment