జ్ఞాపకాలు, వాటికి మాత్రమే సొంతమైన మార్గాలను కలిగి ఉంటాయి . మనము ఎప్పుడైతే పది మందిలో ఉంటామో ... అప్పుడు జ్ఞాపకాలు మనల్ని ఒంటరిని చేస్తాయి. కానీ, మనము ఏకాంతంగా ఉన్నప్పుడు అవే జ్ఞాపకాలు మనల్ని చుట్టుముడుతాయి. మనం ఒకరిని మనస్పూర్తిగా ఎప్పుడైతే ఇష్టపడుతామో, అప్పుడు వారు చేసిన తప్పులు మన అభిప్రాయాలను మార్చలేవు. ఎందుకంటే మన ఆలోచనలు కోపంగా ఉంటాయే కాని ... వారితో మనం గడిపిన జ్ఞాపకాలు కాదు ...!!!
No comments:
Post a Comment