నా గతం గుర్తుచేస్తోంది ... నువ్వు నన్ను కలిసావని ...
నా భవిష్యత్తు అంటోంది ... నువ్వు నాకోసమే ఉంటావని ...
నా వర్తమానం చెబుతోంది ... నువ్వు నన్ను అర్థంచేసుకుంటావని ...
నేను అంటున్నాను ... ఈ హృదయం ఊగిసలాడుతోంది నీకోసమేనని ...
నా ఆలోచనలు అంటున్నాయి ... ఈ అందమైన కలలు నీకోసమేనని ...
మొత్తంగా ... నేనున్నాను నీవై ... నీకై ... మనకై ... !!!

No comments:
Post a Comment