మనిషి మనసులో ఉన్న మంచులాంటి మంచి భావాలను , నీరుగా మార్చేది మనిషిలోని నీతి లేని మనసు .......
ఆ నీతిలేని మనసు వల్ల నలుగురిలో నవ్వులపాలవటం మంచి మనసుకు నిజంగా నిష్టూరమే.....!
ఆ నీతిలేని మనసు వల్ల మంచి మనసు నీటి సంద్రమైందని,నలుగురిలో నవ్వులపాలు అయ్యిందని .....మన మనసుతో పాటు మనమూ నలిగిపోవడం వ్యర్థం ! ......మనకు ఆనందం ఎక్కునైనా .....బాధ ఎక్కువనా ......కంటినీరు వస్తుంది .....అదే నీరు పాత్రకు అనుకూలంగా మరియు ప్రదేశానికి అనుకూలంగా మారుతుంది .....నీరు ప్రకృతి అవసరాలను తీరుస్తుంది .......అదే నీరు అవసరమైతే తుఫానును సృష్టిస్తుంది .......మనకు ఆదర్శం నీరే కావాలి.....మీరు అలాగే ఉండాలి....!
DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.
DISCLAIMER : without prior permission of the writer, using the posted material of this blog in any form is objectionable and may land you in legal troubles.
No comments:
Post a Comment